⚡కరెంట్ ఆఫీస్ లో శాశ్వత పోస్టుల భర్తీ! రాత పరీక్ష లేదు, దరఖాస్తు చేసుకోండి.. Engineer Trainee 2027 Notification Apply here..
శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ నోటిఫికేషన్ జారీ.. భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ GATE 2027 దరఖాస్తు ప్రక్రియ 02.09.2026 నుండి ప్రారంభమైనది. GATE 2027 గడువు 27.09.2026 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.. POWERGRID అధికారిక వెబ్సైట్ నందు దరఖాస్తు ప్రక్రియ విండో మార్చ్/ ఏప్రిల్ 2022 నుండి అందుబాటులోకి వస్తుంది. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.. భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనీ 2027 పోస్టుల భర్తీకి (Advt. No. CC /03/2026 dated 24.09.2026) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ విభాగాల్లో GATE 2027 కోసం ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వక...

















