అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, 10th, 12th Pass శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి. Govt JOBs Apply Online here

💁🏻♂️ పదో తరగతి ఇంటర్ డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల 10th, 12th పాస్ (మహిళలు/ పురుషులు// & దివ్యాంగులు) దరఖాస్తు చేసుకోండి . 🎯 భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ & ఎడ్యుకేషన్ (ICFRE). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుగా కోరుతుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 08.11.2024 నుండి 30.11.2024 @ 22:00 Hrs వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ICFRE కోరింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఎక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు ...