NTPC JOB: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు. నిరుద్యోగ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్, వివరాలు.

NTPC లో ఉద్యోగ అవకాశాలు మహిళలు/ పురుషులు దరఖాస్తు చేయండి. NTPC లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ/ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న అభ్యర్థుల కోసం తాజాగా భారత విద్యుత్ ఉత్పత్తి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్) విభాగంలో ఖాళీల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి Advt. No. 14/25 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 15. పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్) . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా/(హ్యూమన్ రిసోర్స్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్మెంట్/ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్/ MHROD/ MBA) ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : 09.09.2025 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్...