HCL Recruitment 2023 | 10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాల భర్తీ 10 th , ITI, డిప్లమా , గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.A/B.Sc/B.Com/BBA) అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీపడవచ్చు , ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 31-01-2023 చివరి గడువు. ఆసక్తి కలిగిన మరియు పని పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వారి కోసం విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయస్సు మొదలగు పూర్తి సమాచారం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :54 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ✓ మైనింగ్ మెట్ - 21, ✓ బ్లాస్టర్ - 22, ✓ డబ్ల్యూ ఈడి(వైన్డింగ్ ఇంజన్ డ్రైవర్) 'బి ' - 09, ✓ డబ్ల్యూ ఈడి(వైన్డింగ్ ఇంజన్ డ్రైవర్) 'సి ' - 02.. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి నుండి 10