గురుకుల విద్యాలయాల్లో 6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2024-25 ప్రవేశాలు: MJPTBCW REIS Admission for VI - VII Apply Online here..
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త! మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్. 2024 - 25 విద్యా సంవత్సరానికి 6వ 7వ మరియు 8వ తరగతు ల్లో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీ సీట్ల భర్తీ కోసం తెలంగాణలోని 33 జిల్లాల కు చెందిన బిసి, ఎంబీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రవేశాలకు 03.03.2024 న ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: 2023 - 24 విద్యా సంవత్సరానికి 5వ, 6వ, & 7వ తరగతి చదివి ఉండాలి. V TG CET - 2024 మాడెల్ పేపర్ విశ్లేషణ వయోపరిమితి: 6వ తరగతి ప్రవేశానికి 31.08.2024 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. 7వ తరగతి ప్రవేశానికి 31.08.2024 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. 8వ తరగతి ప్రవేశానికి 31.08.2024 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. 📌 ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రెండు (2) సంవత్సరాల సడలింపు కలదు. విద్యార్థుల తల్లిదండ్రుల ...