GTU launches Online Certificate Courses on Indian Knowledge Systems and Indic Studies From 15th September, 2021. Get more Details here..
ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ లో ఆన్లైన్ కోర్సులు : భారతీయ విజ్ఞాన వ్యవస్థకు వారసత్వ కేంద్రంగా పేరొందిన గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ - ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటికి భీష్మ స్కూల్ ఆఫ్ ఇండిక్ స్టడీస్ సహకారం అందిస్తోంది. వీటికి అమెరికాలోని ఇంటర్నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ డ్రామా స్కూల్స్ అండ్ కాలేజెస్ (ఐఏసీడీఎస్సీ) గుర్తింపు ఉంది. ప్రపంచవ్యా ప్తంగా ఆసక్తిగలవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులు: వేదాలు , యాన్టెంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ , యాన్టెంట్ ఇండియన్ ఆర్ట్స్ - మ్యూజిక్ - డాన్స్ - డ్రామా - పెయింటింగ్స్ , పురాణాలు , కౌటిల్యుని రాజనీతి శాస్త్రం - అర్థశాస్త్రం , గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఇండియన్ డయాస్పొర , ఉపనిషత్తులు , యాన్టెంట్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ , ధర్మ అండ్ రెలిజియన్స్ , యాన్టెంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ , యాన్టెంట్ ఇండియన్ కింగ్స్ అండ్ ఎంపెయిర్స్ , యాఫ్లాంట్ ఇండియన్ క్లాసికల్ లిటరేచర్. శిక్షణ విధానం: ఒక్కో కోర్సు వ్యవధి మూడు నెలలు. వారానికి మూడు రోజులు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. కోర్సును అనుస ర