GROUP 4 Final KEY Out!: తెలంగాణ గ్రూప్-4 ఫైనల్ కీ విడుదల Check your Score here..
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అప్డేట్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC Group-4 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ నేడు (06.10.2023, శుక్రవారం) విడుదల చేసింది. జూలై 1న పేపర్-1 & పేపర్-2 రాత పరీక్షలను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం ఆగస్టు 28న గ్రూప్-4 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు అభ్యంతరాలను స్వీకరణ జరిగింది. వివిధ అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను TSPSC నిపుణుల కమిటీ వెరిఫై చేసి తాజాగా గ్రూప్-4 ఫైనల్ కీ ను విడుదల చేసింది. అభ్యర్థులు గ్రూప్-4 తుది కీ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.. లేదా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అలాగే మీ మార్కులను తనిఖీ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 8,180 గ్రూప్-4 సర్వీసెస్ పోస్టుల నియామకానికి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 ఫైనల్ కీ పేపర్-1 లో 7 ప్రశ్నలు తొలగించి, 8 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు. పేపర్-2 లో 3 ప్రశ్నలు తొలగించి, 5