TSPSC GROUP-IV OMR Sheet and Preliminary Key Out Download link here..
తెలంగాణ గ్రూప్-IV పరీక్ష OMR షీట్, ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్న పత్రాలు విడుదల..
టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం, మరియు మాస్టర్ ప్రశ్నపత్రాల పిడిఎఫ్, ప్రాథమిక కీ, పిడిఎఫ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్ష కు సంభందించిన కీలక అప్డేట్ జారీచేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల కు అధికారిక ప్రాథమిక కీ తో ఓఎంఆర్ షీట్ ను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేయవచ్చు.
- గ్రూప్-4 రాత పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 2023న నిర్వహించింది.
- OMR సీట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ సెప్టెంబర్ 27, 2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
- రాత పరీక్ష ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం ఆగస్టు 30, 2023 నుండి సెప్టెంబర్ 4, 2023 సాయంత్రం 05:00 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
గ్రూప్-4, పేపర్-1 జనరల్ స్టడీస్ మాస్టర్ కీ :: డౌన్లోడ్ చేయండి.
గ్రూప్-4, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ మాస్టర్ కీ :: డౌన్లోడ్ చేయండి.
గ్రూప్-4, పేపర్-1 జనరల్ స్టడీస్ మాస్టర్ ప్రశ్నాపత్రం :: డౌన్లోడ్ చేయండి.
గ్రూప్-4, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ మాస్టర్ ప్రశ్నాపత్రం :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
మాస్టర్ ప్రశ్న పత్రాలను మరియు మాస్టర్ కీ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రూప్ ఫోర్-4, OMR షీట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment