ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here
జిల్లా KGBV పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ: ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం శుభవార్త చెప్పింది. అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది యువత ఈ ఉద్యోగాల కోసం ( 27.10.2025 ) రేపటి లోగా దరఖాస్తు సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్టుల వారీగా ఖాళీలు : అకౌంటెంట్ - 03, ఏఎన్ఎం - 02. విద్యార్హత : అకౌంటెంట్ పోస్టుల కోసం కామర్స్/ బీకాం కంప్యూటర్స్ విభాగంలో డిగ్రీ అర్హత, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంకామ్ అర్హతలు అవసరం. ఏఎన్ఎం పోస్టుల కోసం ఇంటర్మీడియట్ అర్హతతో ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ అర్హత అవసరం. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్వ్యూ సమయంలో ఈ నిబంధన 45 సంవత్సరాల వరకు సడలింపు చేయబడుతుంది. 🔰...



























%20Posts%20here.jpg)

