ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ Govt Hostel Warden Recruitment 2023 Apply Online here..
నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త!. బ్యాచిలర్ డిగ్రీ తో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో.. భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ లను జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన శాశ్వత పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే 4000+ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 4062 ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఈ ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరణ ఈనెల 30 వరకు కొనసాగుతుండగానే మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 6329 పోస్టులు ఉన్నాయి. భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుద్యోగ మహిళ/ పురుష యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించే పోటీ పరీక్షల ద్వారా సాధించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దర