ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ Govt Hostel Warden Recruitment 2023 Apply Online here..
నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త!.
బ్యాచిలర్ డిగ్రీ తో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.
కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో.. భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ లను జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన శాశ్వత పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే 4000+ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 4062 ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరణ ఈనెల 30 వరకు కొనసాగుతుండగానే మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 6329 పోస్టులు ఉన్నాయి. భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుద్యోగ మహిళ/ పురుష యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించే పోటీ పరీక్షల ద్వారా సాధించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య : 6329.
హాస్టల్ వార్డెన్ విభాగంలో ఖాళీల వివరాలు:
- హాస్టల్ వార్డెన్ (మహిళలు) - 334,
- హాస్టల్ వార్డెన్ (పురుషులు) - 335.
- ఇలా హాస్టల్ వార్డెన్ విభాగంలో మొత్తం : 669 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- EMRS ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 120 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష మొత్తం 18 ప్రాంతీయ భాషల్లో (తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్/ ఉర్దూ) లతో పాటుగా ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు Level 5(Rs. 29,200 - 92,300/-) వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
- SC/ ST/ PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment