WE-Women Engineering Program for first-year women engineering students Supported by Google Registration Process here..
గ్లోబల్ ఎడ్ టెక్ కంపెనీ అలాగే ట్రాన్స్ఫార్మేషనల్ డీప్టెక్ ప్రోగ్రాం లలో మార్కెట్ లీడర్ గా ఉన్న టాలెంట్ స్ప్రింట్ ఉమెన్ ఇంజనీర్(డబ్ల్యు వి) ప్రోగ్రాం 4 వ ఎడిషన్ ను ప్రకటించింది గూగుల్ సపోర్ట్ తో ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. టెక్నాలజీ రంగంలో మహిళలు పాల్గొనేలా చేయడం, వారిని స్వశక్తి పరులు గా మార్చడం, సాధికారత కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రోగ్రాం కు రూపకల్పన చేశారు. టాలెంట్ స్క్రిప్ట్ నాలుగేళ్ల క్రితం ఈ ప్రోగ్రాం ను రూపొందించింది. పూర్వ విద్యార్థులు 50కి పైగా గ్లోబల్ టేక్ కంపెనీలలో 100% ప్లేస్మెంట్ లను పొందారు. గరిష్టంగా వార్షిక ప్యాకేజీ 54 లక్షల రూపాయలు. ఈ ప్రోగ్రాంను తదుపరి స్థాయికి పెంచేందుకు గాను టాలెంట్ స్క్రిప్ట్ కు మద్దతునిస్తున్న అందుకు తాము ఆనందంగా ఉన్నట్లు గూగుల్ జీఏం శివ వెంకటరామన్ తెలిపారు. గూగుల్ తో మరింత భాగస్వామ్యానికి కృషి చేస్తున్నట్టు టాలెంట్ స్క్రిప్ట్ సహా వ్యవస్థాపకుడు,సీ ఈ ఓ డాక్టర్ శాంతను పాల్ పేర్కొన్నారు. ఇది రెండు సంవత్సరాల ఇంటెన్సివ్ ప్రోగ్రాం, ఐటీ, సిఎస్ఈ,ఈఈఈ తో బీటెక్ లేదా బి ఫస్ట్ ఇయర్ లేదా మ్యాథ్స్, అప్లయిడ్ మేథ్స్ లేదా సమానమైన సబ్జెక్టుతో స్పెషలైజ్డ్ చేస