TSPSC Departmental Test Notification | Online Application Process Full info

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here SGT, LPT, PEలు 24 ఇయర్స్ స్కేల్ కోసం.. పేపర్ కోడ్ 88 & 97, 141, 37. SAలు 12 ఇయర్స్ స్కేల్ కోసం.. పేపర్ కోడ్ 88 & 97, 141. HM పదోన్నతి కోసం డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ కావలసి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు సాయంత్రం 02:30 నుండి 04:30 వరకు రెండు సెక్షన్ లలో నిర్వహిస్తారు. 📚 TSPSC Departmental Test Study Material for 88 & 97, 141 Paper Codes Download here నోటిఫికేషన్ ముఖ్య తేదీలు : డిపార్ట్మెంటల్ పరీక్షలు నవంబర్ 2025 సెషన్ నోటిఫికేషన్ 10.09.2025 న విడుదలైనది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 17.09.2025 నుండి ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14.10.2025 . కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను 08.11.2025 నుండి 16.11.2025 మధ్య నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో రాత పరీక్ష షెడ్యూల్...