TSPSC Departmental Test Notification | Online Application Process Full info
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంటుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- SGT, LPT, PEలు 24 ఇయర్స్ స్కేల్ కోసం.. పేపర్ కోడ్ 88 & 97, 141, 37.
- SAలు 12 ఇయర్స్ స్కేల్ కోసం.. పేపర్ కోడ్ 88 & 97, 141.
- HM పదోన్నతి కోసం డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ కావలసి ఉంటుంది.
- ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు సాయంత్రం 02:30 నుండి 04:30 వరకు రెండు సెక్షన్ లలో నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య తేదీలు :
- డిపార్ట్మెంటల్ పరీక్షలు నవంబర్ 2025 సెషన్ నోటిఫికేషన్ 10.09.2025 న విడుదలైనది.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 17.09.2025 నుండి ప్రారంభమైనది.
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14.10.2025.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను 08.11.2025 నుండి 16.11.2025 మధ్య నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో రాత పరీక్ష షెడ్యూల్ ఇవ్వబడింది.
- నోటిఫికేషన్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- హాల్ టికెట్లను రాత పరీక్ష నిర్వహించడానికి 7 రోజుల అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/
- అధికారిక డిపార్ట్మెంటల్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన వెబ్ పేజీ లింక్ :: https://websitenew.tspsc.gov.in/departmentalTest/
- అభ్యర్థులు ముందుగా TSPSC డిపార్ట్మెంట్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరియు దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది వీడియో సహాయపడుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment