తెలంగాణ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి మరొక నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఎంపికైతే రూ.20,500 జీతం, పూర్తి వివరాలు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 31.12.2025 సాయంత్రం 5:00 వరకు స్వయంగా సమర్పించవచ్చు, షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీలు తెలియపరుస్తారు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ రంగారెడ్డి జిల్లా. ఈ దిగువ తెలుపబడిన విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో స్వీకరిస్తోంది.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, B.Ed, DEdSE, BEdSE, PGDET, BMR, BRSc, BRT, MRSc విభాగంలో విద్యార్హతలను కలిగి ఉండాలి.
అనుభవం:
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 31.12.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 05 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.20,500/- నుండి రూ.14,500/-. వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్పులు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ జాబితా జారీ అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.12.2025 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- The Nodal Officer, District Disability Rehabilitation Centre(DDRC), adjacent to MRO/ Tahsildar Office, Saroor Nagar Mandal, Ranga Reddy District.
📌 సూచన :: అధికారిక వెబ్సైట్ నుండి (లేదా) పైన తెలిపిన లింకు నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్ తోపాటు అన్ని జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చే అటెస్టేషన్ చేయించి చివరి తేదీ లోగా సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment