✨Flash Updates✨  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 3,047 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, తెలంగాణ | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టింగ్..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత 503 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం రాత పరీక్ష లేదు. వివిధ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. Govt Faculty Posts 2025 Apply here..

    జాతీయ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త!


                     వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F. No. NITW/FR/2025 తేదీ:12.11.2025 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 31.12.22025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 45.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. ప్రొఫెసర్ - 02,
    2. అసోసియేట్ ప్రొఫెసర్ - 08,
    3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I - 08,  
    4. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 27.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో బీ.ఈ/ బీ.టెక్, ఎం.ఈ/ ఎం.టెక్,  బీ.ఎస్సీ/ ఏం.ఎస్సి,  బీ.ఎ/ బీ.ఎస్సి/ బీ.కాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి: 

    • 12.11.2025 నాటికి 40 - 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    1. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 40 సంవత్సరాలకు మించకుండా, 
    2. అసోసియేట్ ప్రొఫెసర్లకు 45 సంవత్సరాలకు మించకుండా, 
    3. ప్రొఫెసర్లకు 50 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.

    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత ప్రమాణాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.

    1. ప్రొఫెసర్ లకు రూ.1,00,000/-,
    2. అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.80,000/-,
    3. అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.70,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు,


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. అండ్ రిజర్వుడ్/ ఓబిసి-ఎన్సీఎల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000/-,


    అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.11.2025,


    దరఖాస్తు చివరి తేదీ :: 12.12.2025 నుండి 31.12.2025 వరకు పొడిగించారు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 20-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 22-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. SRPT Dcourts Assistant JOBs Apply here..

    జాబ్ మేళా పత్రిక ప్రకటన: ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రూ.25,000/- జీతం, వివరాలు

    TGMS SDPT నుండి 56 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.... ఇక్కడ దరఖాస్తులు చేసుకోండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ. దరఖాస్తులు చేసుకోండి..

    Hostel Warden Recruitment 2026: త్రివేణి స్కూల్ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రకటన - ఆసక్తి కలిగిన వారి కోసం వివరాలు..

    TGMS JGTL నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ 52 పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27