ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. Sainik School Amaravathinagar Teaching, Non-Teaching staff 2024..
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ అమరావతి నగర్, తమిళనాడు.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ/ (తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 10. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: రెగ్యులర్ బేసిక్ ఖాళీలు: Quarter Master - 01. కాంట్రాక్ట్ బేసిక్ ఖాళీలు: TGT - English - 01, Lab Assistant (Physics) - 01, Band Master - 01, Art Master - 01, Medical Office (Part-Time) - 01, Lower Division Clerk - 01, Ward Boys - 03. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో