3049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీలు ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO Recruitment 2023 Apply Positions here..
భారతీయ ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టభద్రులకు శుభవార్త! 3049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీలు ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొఫెషనరి ఆఫీసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకుల వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూ సి ఓ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి. CRP PO/MT-XII ఆర్థిక సంవత్సరం 2024-25 కు గాను ఈ క్రింద పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 3049 . ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్ట్ 01, 2023 నుండి ఆగస్ట్ 21, 2023 మధ్య సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు..