బ్యాచిలర్ డిగ్రీ లకు గుడ్ న్యూస్! ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ | BECIL Various Vacancies Recruitment 2024 | Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEimm5KOntiKlfVe_hIzKVjI4UfGsIqLQW4mEx6bjrcPAubW3eUVhS_7u37SEW1tloFwVsntcaLq4_hHpixLY1-VqqV2JBwR3Wyf39W-UeOpm0euQlj571fk-gIQuxKH_MN6lXFtQk4ySVMRqmORJwgMT5lXxfFtCA1Fd8NcCpx7E9EXBBRT6Q9jIs5zbJo/w668-h447/BECIL%20Engineer%20Exicutive%20Recruitmentr%202024.jpg)
మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) , వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt No.BECIL/RO/NATRAX/MP -O/Advt.2022/01 Dated: 18.04.2024 ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 1 9-04-2024 నుండి 28-04-2024 వరకు దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ఇంజనీర్/ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-బస్/ ట్రక్ బాడీ కోడ్ సర్టిఫికేషన్ - 01, ఇంజనీర్/ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్/FAME /PLI - 01. ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్త