Metro JOBs Notification మెట్రోలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, 10th ITI Inter Degree అప్లై చేసుకోండి.
10th, డిగ్రీ, ITI, డిప్లొమా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! మహా మెట్రో రైల్ కార్పోరేషన్ భారీగా ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 10.08.2026 నుండి ప్రారంభమై, 25.09.2026 @ 18:00PM న ముగుస్తుంది. భారత ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నాగపూర్, పూణే, నావి ముంబై, మెట్రో రైల్ ప్రాజెక్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ BE/ BTech అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 57. విభాగాలు : జూనియర్ ఇంజనీర్ సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ట...































