TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్. Civil Services Examination (Prelims-cum-Mains)-2027, ఉద్యోగాలకు శిక్షణ కోసం, రాష్ట్రంలోని 12 TSSC Study Circle జిల్లాలు, అవి; ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట మరియు వరంగల్ జిల్లాలు. ప్రతి జిల్లా నుండి 100 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసుకుని 10 Months Foundation Course అందించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ (BC-E PwD కలుపుకొని) నిరుద్యోగ యువత/ విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరంలో ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి....




















