Para Medical JOBs: 560 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..
రైల్వే శాఖ పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.05/2026 జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే జోన్లలో పారామెడికల్ సిబ్బంది ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలను మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి, నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 560.
పోస్ట్ పేరు : పారా మెడికల్ సిబ్బంది.
కేటగిరీల వారీగా అర్హత, వయోపరిమితి , ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు త్వరలో పూర్తిస్థాయి వివరాలను అధికారిక వెబ్సైట్,pdf లింక్ ఇక్కడ చూడండి.
ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను తరచుగా చూడండి. వివరాలు లభిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 15.09.2026
అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.10.2026
అధికారిక వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :👇.
అధికారిక నోటిఫికేషన్ :👇.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment