సంక్షేమ హాస్టల్ లలో వార్డెన్ ఉద్యోగాలు విడుదల - 97 శాశ్వత పోస్టుల కోసం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది.... B.Ed/ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా తత్సమాన అర్హతతో కూడిన డిగ్రీ/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లో డిగ్రీ అర్హతతో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ బీసీ సంక్షేమ శాఖ, సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 97. పోస్టులు : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 సాంఘిక సంక్షేమ శాఖ -...



























