ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.
ఉమ్మడి తెలుగు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
బెంగుళూర్ ప్రధాన కేంద్రంగా గల కెనరా బ్యాంక్, దేశవ్యాప్తంగా 9600 బ్రాంచ్ లను కలిగి ఉన్నది. 35 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 3500 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు కలవు. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 3500.
పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్.
తెలుగు రాష్ట్రాలలో గల ఖాళీలు :
- ఆంధ్రప్రదేశ్ : 247
- తెలంగాణ : 134
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- 01.01.2023 నుండి 01.09.2026 సంవత్సరాల మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.09.2026 తేదీ నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతలో కనబరచిన ప్రతిభ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
శిక్షణ కాలం : 12 నెలలు (ఒక సంవత్సరం).
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ ,ఎస్టీ , పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.canarabank.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.10.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment