తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2023 | TS District Out Sourcing JOBs 2023 | Download Application form here..
అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ/ దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 24.06.2023 సాయంత్రం 5:00 వరకు సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. రాష్ట్రంలోని ఈ దిగువ పేర్కొన్న మూడు జిల్లాలు ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అవి; డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఐ.సి.పి.యస్ హైదరాబాద్ జిల్లా .. డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఎస్.ఎస్.ఏ మరియు చైల్డ్ హెల్ప్ లైన్(సిహెచ్ఎల్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ రంగారెడ్డి జిల్లా.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 78 . జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: హైదరాబాద్ జిల్లాలోని ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01, ప్