సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు. ఇలా దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు.... డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి శాశ్వత ప్రాతిపదికన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ - A , నాన్ ఎస్ అండ్ టి ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఎంపికైన అభ్యర్థులకు రూ .1,12,400 /- వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులకు 25.07.2026 నుండి 07.09.2026 @ 23:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. పోస్ట్ పేరు : జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి. హిందీ సబ్జెక్టులో పీజీ లేదా యూజీ ల...











