ఏడవ తరగతి చదువుతున్న బాలబాలికలకు RIMC ఆహ్వానం | Entrance Exam Notification 2023-24 | Apply Online here..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి RIMC 8వ తరగతి ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(RIMC) లను ప్రాథమిక స్థాయి నుండి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ విద్యను అందించడానికి 1992 లో నెలకొల్పారు.. భారత రక్షణ దళాలకు సేవ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సలహా.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం 7వ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. 01.01.2024 నాటికి 7వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి: 11.5(11 సంవత్సరాల 6 నెలలకు) తగ్గకుండా ఉండాలి. 01.01.2024 నాటికి 13 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ఈ క్రిం