How to check PF Balance || యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా...
యూఏఎన్ లేకుండా పీఎఫ్ అకౌంట్ హోల్డర్ లు బ్యాలెన్స్ ను తెలుసుకునే సులువైన విధానం... ఉద్యోగులందరు తమ పిఎఫ్ ఖాతా లో వివరాలు మార్పులు చేయడంకోసం, బ్యాలెన్స్ తెలుసుకోవడానికి యూనిక్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) తీసుకుంటారు కానీ, తరువాత నంబర్ మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. యూఏఎన్, పాస్వర్డ్ లేకుండా కూడా పిఎఫ్ ఖాతాలో జమ అయి ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం.... ఈపీఎఫ్ఓ సభ్యుడు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యూఏఎన్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవడానికి ఎలా చేయాలి. 1. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ పేజీ లింక్: https://www.epfindia.gov.in/ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. 2. అదికారిక వెబ్ సైట్ లో కనిపిస్తున్నటువంటి ' క్లిక్ హియర్ టు నో యువర్ ఈపీఎఫ్ బ్యాలెన్స్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 3. ఇది https://www.epfoservice.in/epfo అనే వెబ్పేజీ కి తీసుకువెళుతుంది. ఇక్కడ 'మెంబర్