IRCON Recruitment 2023 | ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Hurry Up! Registration Closed Soon..
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, తేదీ, వేదిక వివరాలు.. ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ , దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయస్సు, విద్యార్హతలు, మొదలగు ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :32 విభాగాల వారీగా ఖాళీలు : 1 జేజిఎం/ ఎలక్ట్రికల్ - 05, 2. డీజీఎం/ ఎలక్ట్రికల్ - 10, 3. మేనేజర్/ ఎలక్ట్రికల్ - 05, 4. మేనేజర్/ ఓహెచ్ఈ - 03, 5. మేనేజర్/ ఎన్& టి - 02, 6. వర్క్స్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ - 02, 7. సీనియర్ సైట్ సూపర్వైజర్/ ఎలక్ట్రికల్ - 02, 8. సైట్ సూపర్వైజర్/ ఎలక్ట్రికల్ - 03.. మొ