టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ BCPL Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన, బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (BCPL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ADVT. NO. BCPL-NE/ 06/2026 జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 10.09.2026 ఉదయం 08:00 గంటలకు నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 09.10.2026. సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- పదో తరగతి, ITI (సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్)/ సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 09.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 32 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను వేతన శ్రేణి ప్రకారం రూ.21,000/- నుండి రూ.81,430/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf, Online దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- అక్కడే కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
- దాని కింద కనిపిస్తున్న Click Here బటన్ పై క్లిక్ చేసిన దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి దరఖాస్తులను లాగిన్ అయి విజయవంతంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.200/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://bcplonline.co.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 10.09.2026 ఉదయం 08:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 09.10.2026 సాయంత్రం 05:00 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment