తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మెరిట్ ర్యాంకులు విడుదల.. TGMS Admission Test 2026 Merit List Out
తెలంగాణ మోడల్ స్కూల్ ఫలితాలు విడుదల.. తెలంగాణ మోడల్ స్కూల్, విద్యా సంవత్సరం 2026-27 కోసం 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం, ఏప్రిల్ 19 2026న రెండు సెషన్స్ లలో ప్రవేశ పరీక్ష నిర్వహించింది. విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నేడు ఫలితాలు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థిని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే తరగతి వారి మెరిట్ జాబితాను డౌన్లోడ్ చేయవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TGMS 2026 మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అధికారిక వెబ్సైట్ లింక్. https://tgms.telangana.gov.in/ హోం పేజీలోని Click here for Telangana Model School - Admission Test 2026 - Merit List లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు తరగతి వారీగా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రే డైరెక్టర్ అవుతారు. ఇక్కడ తరగతి వారీగా మెరిట్ లిస్ట్ Pdf అందుబాటులో ఉంటుంది. సంబంధిత లింక్ పై క్లిక్ చేసే డౌన్లోడ్ చేసుకోండి. ?...





































