తెలంగాణ, జనగామ జిల్లా ఆరోగ్యశాఖ శాఖ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష, ఫీజు లేదు DHMO Jangaon Inviting Applications for 32 Vacancies Apply here..
JOB Alert 2024: తెలంగాణ, జనగామ జిల్లా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలు.. దరఖాస్తుకు మరికొద్ది గంటలే అవకాశం. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ సిబ్బంది నియామకాలను చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లా పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నేషనల్ హెల్త్ మిషన్ NHM లో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, MLHP's, ANM, ఫార్మాసిస్ట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేసింది, తాజాగా జనగామ జిల్లా ఆరోగ్యశాఖ 32 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 27, 2024 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి మార్చి 03, 2024 చివరి తేదీ గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Upd