గ్రాడ్యుయేషన్ తో ఇస్రో శాశ్వత ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ | ISRO New Vacancies Recruitment 2023 | Graduates can Apply Online here..

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పరిశోధన కేంద్రాల్లో ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 05.07.202 3 నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: పోస్టులు : సైంటిస్ట్/ ఇంజనీర్ (SD, SC) మొత్తం ఖాళీల సంఖ్య :: 66 . విభాగాలు : స్పేస్ సైన్స్, ప్లానెట్ సైన్స్, ఎక్స్పరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్, అప్లై మెకానిక్స్, మేషిన్ డిజైన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కంట్రోల్ గైడెన్స్ అండ్ నేవిగేషన్స్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ Ph.D అర్హతలు కలిగి ఉండాలి. B.Sc/ B.E B.Tech/M.E/ M.Tech/ Ph.D వయోపరిమితి: పోస్టులను అనుసరించి దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 - 41 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. వి...