ISRO Teaching, Non-Teaching Staff Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా తో 526 ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration closed soon..
ISRO Job's 2022 | గ్రాడ్యుయేషన్/డిప్లొమా అర్హత తో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో- ఐసీఅర్బి)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
డిగ్రీ, డిప్లొమా తో 526 ఉద్యోగ అవకాశాలు |
నిరుద్యోగులకు శుభవార్త.!
గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) శుభవార్తను చెప్పింది. ఇస్రోకి చెందిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు(ఐసీఆర్బీ) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న స్పేసెస్ లో పనిచేయుటకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐసీఆర్బీలో 526 అసిస్టెంట్, జూనియర్ పెర్సనల్ అసిస్టెంట్, స్టేన్నోగ్రఫి మరియు అప్పర్ డివిజన్ క్లార్క్(యూడీసీ) పోస్టుల భర్తీకి అర్హలైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 09, 2023లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీగా వున్న పోస్టులు: 526పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
* అసిస్టెంట్,
* జూనియర్ పెర్సనల్ అసిస్టెంట్,
* అప్పర్ డివిజన్ క్లార్క్(యూడీసీ),
* స్టేన్నోగ్రఫి.
డివిజన్ వారీగా ఖాళీలు:
* బెంగళూర్: 215పోస్టులు ,
* హాసన్: 17పోస్టులు ,
* అహ్మదాబాద్: 31పోస్టులు,
* హైదరాబాద్: 54పోస్టులు ,
* ఢిల్లీ: 02పోస్టులు,
* తిరువనంతపురం: 129పోస్టులు,
* శ్రీహరికోట: 78పోస్టులు..
విద్యార్హతలు:
✓ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా 60శాతం మార్కులతో ఉత్తీర్ణత,
✓ స్టేన్నోగ్రఫి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి,
✓ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, కంప్యూటర్ లిటరిస్ టెస్ట్, స్టేన్నోగ్రఫి టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం: ప్రారంభించబడినాయి.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 09 2023.
పరీక్షలు నిర్వహించు ప్రదేశాలు:
* బెంగళూర్,
* హైదరాబాద్,
* న్యూఢిల్లీ,
* గువహతి,
* తిరువనతపురం,
* అహ్మదాబాద్,
* చెన్నై,
* ముంబాయి,
* కలకత్తా,
* డెహ్రడూన్ ,
* లోక్నో.. మొదలగునవి.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం రూ.25,500/- చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.isro.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment