TSPSC Group-IV Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీ తో 8039 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
బ్యాచిలర్ డిగ్రీ తో 8039 ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరంగా భర్తీ చేయడానికి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది.. ఉద్యోగ నియామకాల్లో భాగంగానే తాజాగా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:19/2022, తేదీ: 01/12/2022 న విడుదల చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30/12/2022 నుండి 30/01/2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.22,900 నుండి రూ.72,850 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లించనుంది. ఈ 8039 ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 8039. పోస్ట్ పేరు :: జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, Matron/ Matron-Cum-Storekeeper, Matron-Gr-2, సూపర్వైజర్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్.. మొదలగునవి. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్...