Job Alert 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్)ఉద్యోగాలు | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త! కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్(JE)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిప్లొమా మరియు ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నా అభ్యర్థులు మాత్రమె ఈ పోటీకి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను నియమించడం జరుగుతోంది. రాత పరీక్షలు రెండు విడతలుగా నిర్వహింస్తారు. పేపర్-1 కంప్యూటర్ బేసిడ్ టెస్ట్(CBT)విధానం, పేపర్-2 ఆఫ్ లైన్ లో డిస్క్రిప్టివ్ విధానం లో వుంటుంది.ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ శాఖలో గ్రూప్-బి(నాన్ గెజిటెడ్) హోదా లో విధులు నిర్వహించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకొనవచ్చు. ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు.. విద్యార్హతలు: డిప్లొమా(సివిల్/ మెకానికల్ /ఎలక్ట్రికల్)లేదా తత్సమాన డిగ్రీ చదివిన వారూ అర్హులు. వయో-పరిమి: 18సంవత్సరాల నుండి 32సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు మాత్రమే. Medical Staff Recruitment 2022 | వైద్య ఆరోగ్య శాఖ 341 ఖాళీల భర్తీకి ప్రకటన.. ఎంపిక విధానం: పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు, పరీక్షలు రెండు దఫాలుగా నిర