Job Alert 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్)ఉద్యోగాలు | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త!
కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్(JE)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిప్లొమా మరియు ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నా అభ్యర్థులు మాత్రమె ఈ పోటీకి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను నియమించడం జరుగుతోంది. రాత పరీక్షలు రెండు విడతలుగా నిర్వహింస్తారు. పేపర్-1 కంప్యూటర్ బేసిడ్ టెస్ట్(CBT)విధానం, పేపర్-2 ఆఫ్ లైన్ లో డిస్క్రిప్టివ్ విధానం లో వుంటుంది.ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ శాఖలో గ్రూప్-బి(నాన్ గెజిటెడ్) హోదా లో విధులు నిర్వహించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకొనవచ్చు.
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
విద్యార్హతలు:
డిప్లొమా(సివిల్/ మెకానికల్ /ఎలక్ట్రికల్)లేదా తత్సమాన డిగ్రీ చదివిన వారూ అర్హులు.
వయో-పరిమి:
18సంవత్సరాల నుండి 32సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు మాత్రమే.
Medical Staff Recruitment 2022 | వైద్య ఆరోగ్య శాఖ 341 ఖాళీల భర్తీకి ప్రకటన..
ఎంపిక విధానం:
పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు, పరీక్షలు రెండు దఫాలుగా నిర్వహిస్తారు.
01) పేపర్-01 కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (CBT).
02) పేపర్-02 ఆఫ్ లైన్ లో డిస్క్రిప్టివ్ విధానం లో ఎంపిక ను చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 100 రూపాయలు, (మహిళలకు, ఎస్సీ ,ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్స-ర్వీస్ మెన్ లు ఫీజు చెల్లించనవసరం లేదు.)
Govt JOBs Alert 2022 | ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | విభాగాల వారీగా ఖాళీలు ఇవే..
ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 02 సెప్టెంబర్ 2022
ఆన్ లైన్ దరఖాస్తుల ఫీజు చెల్లించవలసిన చివరితేదీ: 03సెప్టెంబర్2022
పరీక్ష తేదీలు :
పేపరు-1: కంప్యూటర్ బెడ్ టెస్ట్(CBT) నవంబర్2022 లో నిర్వహించారు.







పేపరు-2: ఆఫ్ లైన్ పరీక్ష తేదీని ఇంకాను నిర్ణయించ లేదు. పేపరు-1 పరీక్ష అయిన తరువాత ప్రకటిస్తారు.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 6 పే స్కేలు ప్రకారం రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు చెలిస్తారు.
అదికారిక వెబ్ సైట్, అదికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment