GOVT JOB 2025: CGEPT Advt పదోతరగతి, ఇంటర్, డిప్లొమా తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.

భారతీయ పురుష అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్మీడియట్ అర్హత చాలు. వివిధ విభాగాల్లో మొత్తం 630 పోస్టుల భర్తీ. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ, యాంత్రిక్) కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ ( CGEPT- 01/2026 & 02/2026 ) బ్యాచ్ కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 11.06.2025 నుండి 25.06.2025 మధ్య సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 630 . (రీజియన్/ జోన్) విభాగాల వారీగా పోస్టులు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి,...