GOVT JOB 2025: CGEPT Advt పదోతరగతి, ఇంటర్, డిప్లొమా తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు.
భారతీయ పురుష అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు:
- ఇంటర్మీడియట్ అర్హత చాలు.
- వివిధ విభాగాల్లో మొత్తం 630 పోస్టుల భర్తీ.
- రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్ ఇక్కడ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ, యాంత్రిక్) కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT- 01/2026 & 02/2026) బ్యాచ్ కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 11.06.2025 నుండి 25.06.2025 మధ్య సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 630.
(రీజియన్/ జోన్) విభాగాల వారీగా పోస్టులు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్), డిప్లొమా తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అర్హత గా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరాలకు మించకూడదు.
- అనగా అభ్యర్థులు 01.08.2024 నుండి 01.08.2008 మధ్య జన్మించి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష (స్టేజ్- 1, 2, 3, 4), ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్- 3 ప్రకారం రూ.21,700/- కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
📌 ప్రధాన అధికారిగా ప్రమోషన్ పొందిన వారికి పే స్కేల్ లెవెల్- 8 ప్రకారం రూ.47,600/- అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.06.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.06.2025 సాయంత్రం 05:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment