పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు | District Hospital, Medical, Nursing College Recruitment 2024 | No Exam Required | Apply here.
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, శ్రీకాకుళం జిల్లా, జిల్లా ఆసుపత్రి/ మెడికల్ కళాశాల/ నర్సింగ్ కళాశాల లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ 40 ఉద్యోగాల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద/ కాంట్రాక్టు ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 40 . విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ITI, డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి, పీజీ అర్హతలు కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07