Govt JOB Notification 2026: సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 1260 MTS శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. ఈ టిప్స్ తో సులభంగా దరఖాస్తు చేసుకోండి. Latest Position of DSSSB Apply
జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త చెప్పింది ! వివిధ జూనియర్ ఇంజనీర్ విభాగాలలో మొత్తం 1260 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మరియు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఏ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 12.11.2026 @ 12:00 PM నుండి 11.12.2026 @ 11:59 PM మధ్య సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అందరూ కూడాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1260 పోస్టుల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ / (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) ...





























