ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..
తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఖమ్మం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) వెల్ నెస్ సెంటర్, ఖమ్మం నందు రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్: ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), వెల్ నెస్ సెంటర్, ఖమ్మం నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. శాశ్వత పోస్టులు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ తరహా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, విడుదల చేసి, ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 11. పోస్టుల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ - 01, డెంటల్ డాక్టర్ - 02, ఫిజియోథెరపీ - 02, ల్యాబ్ టెక్నీషియన్ - 01, నర్సింగ్ ఆఫీసర్ - 03, ఫార్మసిస్ట్ - 02. విద్య...












