ITI Limited | AEE | Diputy manager | manager | Recruitment 2021 | Check Ebility Criteria and Online Apply here...
ఐటిఐ లిమిటెడ్‌లో నుండి ఏఈఈ , డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన.. భారత ప్రభుత్వం కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరు లోని టిఐటి లిమిటెడ్ వివిధ పోస్టుల భక్తికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాన్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు సంఖ్య : 20 విభాగాల వారీగా ఖలీలా వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈ ఈ): 12 విద్యా ర్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో నంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించ కుండ ఉండాలి. జీతం : ప్రతి నెల రూ. 48,120 చెల్లిస్తారు. డిప్యూటీ మేనేజర్/మేనేజర్: 08 విద్యా ర్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో నంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు తేదీ నాటికి డిప్యూటీ మానేజర్ లకు 40 సంవత్సరాలు , మానేజర్ లకు 42 సంవత్సరాలకు