ITI Limited | AEE | Diputy manager | manager | Recruitment 2021 | Check Ebility Criteria and Online Apply here...
ఐటిఐ లిమిటెడ్లో నుండి ఏఈఈ,డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వం కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరు లోని టిఐటి లిమిటెడ్ వివిధ పోస్టుల భక్తికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి
దరఖాన్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు సంఖ్య: 20
విభాగాల వారీగా ఖలీలా
వివరాలు:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈ ఈ): 12
విద్యార్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో నంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకుండ ఉండాలి.
జీతం: ప్రతి నెల రూ.48,120 చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్/మేనేజర్: 08
విద్యార్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో నంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి డిప్యూటీ మానేజర్ లకు 40 సంవత్సరాలు, మానేజర్ లకు 42 సంవత్సరాలకు మించకుండ ఉండాలి.
జీతం: డిప్యూటీ మానేజర్ లకు ప్రతి నెల రూ.65,195 చెల్లిస్తారు.అలాగే మానేజర్ లకు ప్రతి నెల రూ.72,712 జీతంగా చల్లిస్తారు..
ఎంపిక విధానం: దరఖాస్తులను షార్ట్లస్టింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేనుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేదీ: నవంబరు 11, 2021 .
దరఖాస్తు ప్రెంట్
కాపీలను పంపడానికి చివరి తేదీ: నవంబరు 15, 2015.
చిరునామా: జనరల్ మేనేజర్-హెచ్ఆర్, ఐటిఐ లిమిటెడ్, ఐటిఐ, భవన్, దూరవాణి నగర్, బెంగూళూర్-500016.
అదికారిక వేబ్ సైట్ : https://www.itiltd.in/
అదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment