Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త !
మహిళ/పురుష అభ్యర్థులకు అవకాశాలు కల్పించారు.
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం ఐటీడీఏ వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ఉచిత ఉద్యోగ శిక్షణలను అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించి పేర్లను నమోదు చేసుకోండి. ఉచిత శిక్షణలను అందించడానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌరవ శ్రీ బి. రాహుల్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గల గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. గిరిజన యువత ప్రభుత్వ ఉద్యోగాలను అధిక సంఖ్యలో సాధించేందుకు కోసం, ఐటీడీఏ ద్వారా ఈ సహకారం అందించబడుతుందని తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవకాశాలు కల్పించడానికి 03 సెంటర్ లను ఏర్పాటు చేసింది.
- YTC భద్రాచలం,
- YTC ఇల్లందు,
- YTC అశ్వరావుపేట (గిరిజన్ భవనం).
కోర్సుల పేర్లు :
- జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్
- బ్యూటీ తెరపిస్ట్
- వేర్ హౌస్ సూపర్వైజర్
- గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
- కంప్యూటర్ హార్డ్వేర్ టెక్నీషియన్
- మల్టీ స్కిల్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)
- జనరల్ డ్యూటీ అసిస్టెంట్
- సోలార్ పంప్ టెక్నీషియన్
- మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్
- డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్
ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణలను అందుకోవడానికి దరఖాస్తులను సమర్పించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత :- అభ్యర్థి పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
అర్హత గల అభ్యర్థులు :
- ఆధార్ కార్డ్
- కులం సర్టిఫికెట్
- పాస్ ఫోటో
- అర్హత ధ్రువపత్రాలు
వయస్సు :
- దరఖాస్తులు సమర్పించే తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 05 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తుంది.
శిక్షణ సమయంలో సదుపాయాలు :
- ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ కల్పించబడుతుంది.
దరఖాస్తు ఫీజు :
- గిరిజన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.
మరిన్ని వివరాలకు సెల్ ఐటిడిఏ భద్రాచలం :7993102529 ఫోన్ నెంబర్ ను సంప్రదించండి.
దరఖాస్తులు ప్రారంభమైన తేదీ : 08.07.2026
దరఖాస్తులు సమర్పించు చివరి తేదీ : 15.07.2026 ఉదయం 09:00 గంటల వరకు.
దరఖాస్తులు సమర్పించు స్థలం :
- ఐటీడీఏ భద్రాచలం గిరిజన భవనం నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.itdabcm.com/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment