గ్రూప్ బీ, గ్రూప్ సి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. PGIMER Opening 114 Regular Vacancy Apply

గ్రూప్ -B, గ్రూప్ -C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ భారత ప్రభుత్వానికి చెందిన, చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) గ్రూప్ -B, గ్రూప్ -C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 04-07-2025 నాటి నుండి సమర్పించవచ్చు, దరఖాస్తు గడువు 19-08-2025 . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-114 పోస్టుల వివరాలు :- లీగల్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్) జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్ - రే) జూనియర్ టెక్నీషియన్ (రేడియో థెరపీ) టెక్నీషియన్ ఓ టి డెంటల్ హైజెనిస్ట్ గ్రేడ్ -2 అసిస్టెంట్ డెంటీషియన్ రిసెప్షన్ నిస్ట్ జూనియర్ ఆడిటర్ నర్సింగ్ ఆఫీసర్ స్టోర్ కీపర్ జూనియర్ టెక్నీషియన్ (ల్యా...