పర్యావరణ పరిశోధన సంస్థ లో ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలు అ-డిగ్రీలు కావాలి CSIR-NEERI Project Assistant Recruitment 2023 Apply here..
పర్యావరణ పరిశోధన సంస్థలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ, నాగపూర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 10, 2023 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ.. పోస్టుల వివరాలు : పోస్టుల సంఖ్య :: 01 . పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి (తో కెమిస్ట్రీ గణితం) చదివి ఉండాలి. చివరి సెమిస్టర్ పరీక్ష కూ హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.. వయోపరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు గరిష్టంగా 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ వివరాలను తెలియపరుస్తారు. ఆన్ల