స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్ తో శాశ్వత కొలువు అందరూ దరఖాస్తు చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం DSSSB నుండి Sweeper, Chowkidar ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్... ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు 25 స్వీపర్, చౌకిధార్ ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 09.10.2026 న జారీ చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇవి కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో 11.11.2026 @ 10:59 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 25 పోస్టుల వారీగా ఖాళీల వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : పదోతరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవం అవ...










