TS Inter First Year Marks Memos Released || Easy Download Process here..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కుల మెమో లో విడుదల: డిసెంబర్ 2021 లో నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చాలామంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలని కారణంగా రిజల్ట్ పర్సంటేజ్ పడిపోయింది. దీని పై సమీక్ష నిర్వహించిన టువంటి ఇంటర్మీడియట్ బోర్డ్, ప్రభుత్వ ఆదేశానుసారం మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థుల ను కూడా, కనీసం మార్కులతో పాస్ చేస్తూ మేము లను విడుదల చేసింది.. విద్యార్థులు వారి మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.. అలాగే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి దరఖాస్తులను రద్దు చేసుకొని చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి పొందవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారిక ప్రకటనలో తెలిపారు.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులను విత్డ్రా చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటుందని.. ఎవరైతే విద్యార్థులు వారి దరఖాస్తులను విత్ డ్రా చేయదలిచాను వారు వారి అభ్యర్థనను ఆన్లైన్ ద్వారా విత్ డ్రా చేసుకొని,