NTPC EET Recruitment 2021 || బీఈ, బీటెక్ విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...

బిఈ, బీటెక్ విద్యార్థులకు శుభవార్త!. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎటువంటి రాతపరీక్ష లేకుండా, భారీ వేతనంతో అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి నుండి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 280 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఎలక్ట్రికల్ విభాగంలో - 98, 2 మెకానికల్ విభాగంలో - 126, 3. ఎలక్ట్రానిక్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో - 56.. ఇలా మొత్తం రెండు వందల ఎనభై పోస్టులను గేట్-2021 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్యోగ ప్రకటనలు ➧ ఢి ల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 24.06.2021 N E W ➧ ఢి ల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 5807 టీచ...